New Farm Laws : సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

X
By - TV5 Digital Team |24 Nov 2021 3:30 PM IST
New Farm Laws : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
New Farm Laws : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో మొదటి రోజే అగ్రి చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com