ఐదు ఇండస్ట్రియల్ నగరాలు ఏపీకి ఇచ్చాం : కేంద్రమంత్రి జైశంకర్

X
By - TV5 Digital Team |6 Feb 2021 3:31 PM IST
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో ముందడుగు వేయదన్నారు కేంద్రమంత్రి జైశంకర్.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో ముందడుగు వేయదన్నారు కేంద్రమంత్రి జైశంకర్. దుగ్గరాజుపట్నం పోర్ట్ ప్లేస్‌లో వేరొకటి చెప్పాలని కేంద్రం మూడుసార్లు ప్రపోజల్స్ అడిగిందన్నారు. ఐదు ఇండస్ట్రియల్ నగరాలు ఏపీకి ఇచ్చామన్నారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తైతే కోటి 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిసి.. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు. వైసీపీ కాంట్రాక్ట్‌ల కోసం పాకులాడుతుందని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com