ఇద్దరు పిల్లల నిబంధనతో కొత్తచట్టానికి సిద్ధమైన యూపీ సర్కార్‌..!

ఇద్దరు పిల్లల నిబంధనతో కొత్తచట్టానికి సిద్ధమైన యూపీ సర్కార్‌..!
X
ఇప్పటికే యూపీలో క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపిన యోగి సర్కార్‌..సరికొత్త సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది.

యోగి సర్కార్ సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే యూపీలో క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపిన యోగి సర్కార్‌..సరికొత్త సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అధిక జనభాను కల్గి ఉండటం.. రాష్ట్రంలో పరిమిత వనరుల దృష్ట్యా జనాభా కట్టడచేయాలని యోచిస్తోంది. యూపీలో ఇద్దరు పిల్లల నిబంధన తెచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది యోగి సర్కార్.

Tags

Next Story