చికెన్,మాంసం ధరలతో పోటీపడుతోన్న కూరగాయల రేట్లు

X
By - Nagesh Swarna |2 Sept 2020 7:38 PM IST
సామాన్య-మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంలో కూరగాయల ధరలు
నాన్‌వెజ్ ధరలతో పోటీ పడుతున్నాయి కూరగాయల దరలు.. గత దశాబ్దకాలంగా ఎప్పుడూ లేనంతగా కూరగాయల దరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కూరగాయల తోటలు పాడయిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ వైపు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధిలేక ఆర్దికంగా చితికిపోతుంటే పెరిగిన కూరగాయల దరలతో బతుకు భారంగా మారిందని మధ్య తరగతి- సామాన్య ప్రజలు వాపోతున్నారు. వర్షాల కారణంగా డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెప్పించ వలసి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణంగానే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయని అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com