6 Sep 2020 10:01 AM GMT

Home
 / 
జాతీయం / అల్లు అర్జున్ ని సర్...

అల్లు అర్జున్ ని సర్ ప్రైజ్ చేసిన విజయ్..

రౌడీ పేరుతో ఓ బ్రాండ్ దుస్తులను అమ్మే విజయ్ దేవరకొండ బన్నీకి ఓ స్పెషల్ గిప్ట్ పంపారు.

అల్లు అర్జున్ ని సర్ ప్రైజ్ చేసిన విజయ్..
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఏం చేసినా స్టైల్ గానే ఉంటుంది. అభిమానులకు అర్జున్ ఓ ఐకాన్.. లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలోఅవుతూ ఫ్యాన్స్ ని అలరిస్తుంటాడు. కాలేజీ అమ్మాయిలు అల్లు స్టైల్ కి ఫిదా అయిపోతుంటారు.. ఇక రౌడీ పేరుతో ఓ బ్రాండ్ దుస్తులను అమ్మే విజయ్ దేవరకొండ బన్నీకి ఓ స్పెషల్ గిప్ట్ ను పంపారు. బన్నీ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన టీషర్ట్, స్పెషల్ ట్రాక్, డిజైన్ మాస్కులను పంపించాడు. ఈ స్పెషల్ గిప్ట్ అందుకున్న బన్నీ తన ఇన్ స్టాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ విజయ్ కి థాంక్స్ చెప్పారు. ఆ గిప్ట్ ను అభిమానులకు చూపించేందుకు ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు అర్జున్.

Next Story