China : బస్సు బోల్తా.. 27 మంది దుర్మరణం..

X
By - Sai Gnan |18 Sept 2022 8:30 PM IST
China : చైనాలోని గ్విజౌ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు బోల్తా పడింది
China : చైనాలోని గ్విజౌ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 27 మంది దుర్మరణం పాలయ్యారు. 47 మందితో వెళుతున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 20 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు... క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com