Afghanistan : తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తి..

Afghanian : నేటితో అఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతికిపోతయి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. గతేడాది అమెరికా నాటో బలగాను అప్ఫనిస్తాన్‌ననున వదిలి వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు అక్కడి వేలాది అఫ్గనీయులు కూడా ఆ దేశాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు విమానాన్ని రన్నింగ్ బస్ ఎక్కినట్లుగా ఎక్కించారు. అయినా వాటి చక్రల్లో పడి ఇరుక్కుని చనిపోయారు.
అఫ్గనిస్తాన్‌లో ఇప్పుడు అశాంతి, హింస పెరిగిపోయింద. మతం చాటుున మారణమోమం జరుగుతుంది. కొందరు సామాన్యులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అఫ్గాన్ సైనికులను తెలియకుండా చదివిస్తున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గనిస్తాన్‌గా తాలిబన్లు
#Afghanwomen assembled in #Kabul today to protest for their rights: Education. Freedom. Work. Food. pic.twitter.com/krhDRf0ut7
— Panjshir_Province (@PanjshirProvin1) August 13, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com