Air India Fire : రన్‌వే పైనే మంటలు.. తప్పిన పెను ప్రమాదం..

Air India Fire : రన్‌వే పైనే మంటలు.. తప్పిన పెను ప్రమాదం..
X
Air India Fire : మస్కట్‌లో విమాన ప్రమాదం తప్పింది

Air India Fire : మస్కట్‌లో విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియా విమానంలో సడన్‌గా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది విమానాన్ని రన్‌వేపై నిలిపి, ప్రయాణికులను ఎమర్జెన్సీ వే ద్వారా కిందికు దించారు. ప్రమాద సమయంలో విమానంలో 141మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Next Story