California : కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. డేంజర్‌లో 10 లక్షల మంది..

X
By - Divya Reddy |29 July 2022 8:41 PM IST
California : అమెరికాలోని కాలిఫోర్నియాను మరోసారి కార్చిచ్చు దహించేస్తుంది
California : అమెరికాలోని కాలిఫోర్నియాను మరోసారి కార్చిచ్చు దహించేస్తుంది. సెంట్రల్ కాలిఫోర్నియాలో అగ్నికీలల్లో చిక్కుకుని 15వేల ఎకరాలకుపైగా ధ్వంసమైంది. ఎన్నో ఏళ్ల నాటి చెట్లు దహించుకుపోయాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని వాహనం కాలి బూడిదయ్యాయి. గవర్నర్ అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో 10 లక్షల మంది ఆ ప్రాంతం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com