Germany : జర్మనీలో తీవ్రమవుతోన్న కరోనా.. ఒక్క రోజులోనే లక్ష కేసులు నమోదు..

Germany : జర్మనీలో తీవ్రమవుతోన్న కరోనా.. ఒక్క రోజులోనే లక్ష కేసులు నమోదు..
Germany : ప్రపంచాన్ని రెండేళ్లపాటు వణికించిన కరోనా మహమ్మారి.. యూరప్ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది

Germany : ప్రపంచాన్ని రెండేళ్లపాటు వణికించిన కరోనా మహమ్మారి.. యూరప్ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. జర్మనీపై వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక్కరోజులోనే దేశంలో దాదాపు లక్ష కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఆర్ధిక మాంద్యంతో ఇప్పటికే సతమతమవుతున్న జర్మనీ ... కోవిడ్ విలయంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.

అయితే కొత్త వేరియంట్లు వస్తున్న వేళ వృద్ధులు రెండో బూస్టర్ వేయించుకోవాలని సూచించింది. జర్మనీతోపాటు.. ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్ లోను కేసులు పెరుగుతున్నాయి. గత వారం క్రితం కేసులతో పోలిస్తే ఇది రెండురేట్లు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోని 16 రాష్ట్రాల్లోను ఇంట్లో మార్కులు ధరించడం తప్పని సరి అయింది.

Tags

Read MoreRead Less
Next Story