Sanna Marin : ఆ ప్రధాని నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా..? పార్టీ వీడియో వైరల్..

Sanna Marin : ఆ ప్రధాని నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా..? పార్టీ వీడియో వైరల్..
X
Sanna Marin : ఫిన్‌ల్యాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Sanna Marin : ఫిన్‌ల్యాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రధాని సనా ఆ వీడియోలో డ్రగ్స్ సేవించి డ్యాన్స్ చేశారని విపక్షాలు ఆరోపించాయి. దీంతో సనా మారిన్ డ్రగ్స్ పరీక్షలు చేయించుకున్నారు. వారం రోజుల్లో డ్రగ్స్ టెస్ట్ ఫలితాలు వస్తాయని.. తాను డ్రగ్స్ సేవించలేదని ఫిన్‌ల్యాండ్ ప్రధాని చెబుతోంది.

'స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని డ్యాన్స్ చేసిన విశయం నిజమే. అతి వ్యక్తిగతం. కానీ ఆ వీడియో బయటికి రావడం దురదృష్టకరం. నేనప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు. మద్యం మాత్రమే సేవించాను'. అని ఆమె విపక్షాలకు సమాధానం ఇచ్చింది.

Tags

Next Story