Ivana Trump Death : ఇవానా ట్రంప్ మృతి.. భావోద్వేగానికి గురైన ట్రంప్

Ivana Trump Death : ఇవానా ట్రంప్ మృతి.. భావోద్వేగానికి గురైన ట్రంప్
X
Washington : ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మృతి చెందారు.

Washington : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విశాదం చోటుచేసుకుంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మృతి చెందారు. 73 మూడేళ్ల ఇవానా ట్రంప్‌ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.


1977లో ట్రంప్ రిలయ్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్నప్పుడు ఆమె పెళ్లి ట్రంప్‌ను పెళ్లి చేసుకుంది. వారికి ముగ్గురు పిల్లలు, ఇవాంక, డొనాల్డ్ జూనియర్, ఎరిక్. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.


ఇవానా ట్రంప్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. ఎంతో స్పూర్తిదాయకమైన అమెరికన్ మహిళగా పేరు తెచ్చుకుంది. ఇవానా ట్రంప్ అందమైన గొప్ప మహిళ, ఆమె పట్ల మేము గర్వపడుతున్నాం.. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలని ట్రంప్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు.


Tags

Next Story