Joe Biden : సంక్షోభం దిశగా అమెరికా.. అలా ఎప్పటికీ కాదన్న బైడెన్
Joe Biden : అమెరికాలో ఆర్ధిక మాంద్యం ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది
BY Divya Reddy26 July 2022 1:05 PM GMT

X
Divya Reddy26 July 2022 1:05 PM GMT
America : అమెరికాలో ఆర్ధిక మాంద్యం ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది. 40 ఏళ్లలో ఎన్నడే లేనంత ద్రవ్యోల్బనం ఇప్పుడు రికార్డయింది. అమెరికా వృద్ధి రేటు కూడా తొలి త్రైమాసికంలో 1.6 శాతం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాలో కూడా ఆర్ధిక సంక్షోభం తప్పదని పలువురు అంటున్నారు.
అయితే అమెరికా సంక్షోభం దిశగా పయనించదని.. కార్మిక రంగం చాలా పఠిష్టంగా ఉన్నందువల్ల అమెరికా ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బైడన్‌కు ఉన్న ఆదరణ కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. ట్రంప్ హయాంలో ఆయనకున్న ఆదరణ కంటే ప్రస్తుతం బైడన్‌కు ఆదరణ ఆమోదం తగ్గుతోందని తెలుస్తోంది.
Next Story
RELATED STORIES
SSC CPO Recruitment 2022: ఢిల్లీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో...
11 Aug 2022 5:30 AM GMTRailway Recruitment 2022: రైల్వే రిక్రూట్మెంట్.. టెక్నికల్ పోస్టుల...
10 Aug 2022 5:05 AM GMTBSF Recruitment 2022 : టెన్త్, ఇంటర్ అర్హతతో బోర్డర్ సెక్యూరిటీ...
9 Aug 2022 5:20 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTLIC HFL Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో...
8 Aug 2022 5:15 AM GMTIndian Army Recruitment 2022: ఇంజనీరింగ్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో...
6 Aug 2022 5:22 AM GMT