KTR: అమెరికాలో కేటీఆర్.. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం..

KTR: అమెరికాలో కేటీఆర్.. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం..
KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది.

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లాస్‌ఏంజిల్స్ కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు,తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్‌ఆర్‌ఐలు కేటీఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వారితో ముచ్చటించారు. ఈ సంద్భంగా తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలిపారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story