Monkeypox: మంకీపాక్స్ కలకలం.. ఆ దేశంలో మొదటి కేసు..

Monkeypox: మంకీపాక్స్ కలకలం.. ఆ దేశంలో మొదటి కేసు..
X
Monkeypox: కరోనా భయం మరువకముందే ప్రపంచ దేశాలను మంకీపాక్స్ హడలెత్తిస్తోంది.

Monkeypox: కరోనా భయం మరువకముందే ప్రపంచ దేశాలను మంకీపాక్స్ హడలెత్తిస్తోంది. పశ్చిమ ఆఫ్రికాలో వెలుగు చూసిన మంకీపాక్స్‌.. ఒక్కోదేశంలో వ్యాప్తిస్తూ అలజడి రేపుతోంది. మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తుండటంతో అలర్ట్‌గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని పిలుపునిచ్చింది

Tags

Next Story