Ukraine : ఉక్రెయిన్ అధ్యక్షుడు, భార్యపై తీవ్ర విమర్శలు.. కారణం అదే..

Ukraine : ఉక్రెయిన్ అధ్యక్షుడు, భార్యపై తీవ్ర విమర్శలు.. కారణం అదే..
Ukraine : ఉక్రెయిన్ రావణకాష్టంలా ఉంటే.. అధ్యక్షుడు అంత తాపీగా భార్యతో ఎలా ఫోటోలు దిగగలుగుతున్నాడని నెటిజన్లు అంటున్నారు.

Ukraine : ఉక్రయిన్, రష్యా మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉక్రియన్‌లో వాతావరణం భయాందోళనకరంగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ, భార్య ఒలేనాతో కలిసి వోగ్ మ్యాగజీన్ పత్రికకు ఫోటోలు దిగారు. ఈ ఫోటోలపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.

ఉక్రెయిన్ రావణకాష్టంలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు అంత తాపీగా భార్యతో ఎలా ఫోటోలు దిగగలుగుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై వోగ్ మ్యాగజైన్ స్పందించింది. యుద్ధ సమయంలో వారి జీవితాల గురించి, ఉక్రియన్ భవిష్యత్తు గురించి వోగ్ మ్యాగజైన్‌తో చర్చించారని చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story