Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ఎక్కువ రోజులు బతకలేరంటూ..
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.
BY Divya Reddy16 Jun 2022 9:35 AM GMT

X
Divya Reddy16 Jun 2022 9:35 AM GMT
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఎక్కువ రోజులు బతికి ఉండలేరంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. క్రెమ్లిన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్... నిలబడలేక ఇబ్బంది పడుతున్నాడని, వణకుతున్నాడని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో పోడియం వద్ద నిలబడ్డ పుతిన్ వణుకుతున్నట్లు కనిపించారు. దీనిపై అంతర్జాతీయ మీడియోలనూ అనేక కథనాలు వస్తున్నాయి. ఆయన రక్త కాన్సర్‌తో బాధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది.
Next Story
RELATED STORIES
IBPS Clerk XII Notification 2022: డిగ్రీ అర్హత.. 11 బ్యాంకుల్లో 6035...
2 July 2022 5:38 AM GMTHCL Recruitment 2022 : ఐటీఐ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో...
1 July 2022 5:20 AM GMTCoal India Recruitment 2022 : డిగ్రీ అర్హతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు..
30 Jun 2022 5:40 AM GMTICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMTBIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యూరో ఆఫ్ ఇండియన్...
27 Jun 2022 4:46 AM GMT