Cuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..

X
By - Divya Reddy |10 Aug 2022 9:51 PM IST
Cuba : ఒక్క పిడుగు క్యూబా చమురు ట్యాంకర్లను పేల్చి వేసింది.
Cuba : ఒక్క పిడుగు క్యూబా చమురు ట్యాంకర్లను పేల్చి వేసింది. క్యూబాలోని మతంజాస్ సూపర్ ట్యాంకర్ పోర్టులో ఆదివారం ట్యాంకర్‌పై ఓ పిడిగు పడింది. అక్కడ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. మంగళ వారం వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో మొత్తం నాలుగు చమురు ట్యాంకర్లకు మంటలు వ్యాపించాయి. మెక్సికో, వెనుజులా నుంచి సుమారు 100 మంది అగ్నమాపక సిబ్బందిని రప్పించనప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడంలేదు. ఇక్కడి నుంచి క్యూబా చమురును దిగుమతి చేసుకుంటుంది. సుమారు 14 మంది వరకు ఈ దుర్ఘటనలో గల్లంతయ్యారు. మంటల్లోంచి వచ్చిన పొగలు హవానా వరకు వ్యాపించాయి.
NOW - Another explosion at Cuba's supertanker port in Matanzas.pic.twitter.com/OChMYLjIEX
— Disclose.tv (@disclosetv) August 8, 2022
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com