Russia Militiary Drills : జపాన్ సముద్రంలో రష్యా యుద్ధ విన్యాసాలు..

Russia Militiary Drills : జపాన్ సముద్రంలో రష్యా యుద్ధ విన్యాసాలు..
X
Russia Militiary Drills : జపాన్‌ సముద్రంలో జరుగుతున్న భారీ యుద్ధ విన్యాసాలు ముగిశాయి

Russia Militiary Drills : జపాన్‌ సముద్రంలో జరుగుతున్న భారీ యుద్ధ విన్యాసాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరయ్యారు. రష్యా, చైనా, భారత్‌, లావోస్‌, మంగోలియా, నికరాగువా, సిరియా తదితర దేశాలకు చెందిన 50వేల మందికి పైగా సైనికులు వీటిల్లో పాల్గొన్నాయి.

5వేలకు పైగా మిలిటరీ వ్యవస్థలు వచ్చాయి. వీటిలో 140 యుద్ధ విమానాలు, 60 యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉండి కూడా విన్యాసాలకు భారీ సంఖ్యలో సైనికులను, ఆయుధ వ్యవస్థలను రష్యా తరలి వచ్చాయి.

Tags

Next Story