Ukraine : ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను కైవసం చేసుకున్న రష్యా..

X
By - Sai Gnan |29 Sept 2022 8:18 PM IST
Ukraine : ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో కలుపుకోనున్నారు
Ukraine : ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో కలుపుకోనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను పుతిన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న లుగాన్స్క్, డోనెస్కీ, ఖేర్సన్, జాపొరిజియా ప్రాంతాలను ఇక నుంచి రష్యా ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవల రష్యా రెఫరెండమ్ నిర్వహించింది. ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనం అయ్యేందుకు అనుకూలంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. మొత్తానికి శుక్రవారం విలీన ప్రక్రియపై పుతిన్ చేసే ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com