Russia Army : సైనికుల సంఖ్య మరింత పెంచాలని పుతిన్ ఆదేశాలు..

X
Russia Army : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై జరుగుతన్న యుధ్దంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక లక్ష 37 వేల మంది సైనికులను వెంటనే నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రష్యా సైనికుల సంఖ్య 20 లక్షల 40 వేల వరకు చేరుకుంది. ఉక్రెయన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి నేటితో ఆరు నెలలు పూర్తి కావస్తోంది. వందల మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఎవ్వరి మాటనూ లెక్క చేయడం లేదు. అటు ఉక్రెయిన్ సైతం లొంగడం లేదు. ఐక్యరాజ్యసమితిలో మొట్టమొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. నిన్న రష్యా ఉక్రెయన్పై జరిపిన రాకెట్ దాడిలో 25 మంది మృతి చెందినట్లు అంచనా.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
