Nepal: నేపాల్‌కు చెందిన విమానం ఆచూకీ గల్లంతు.. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు..

Nepal: నేపాల్‌కు చెందిన విమానం ఆచూకీ గల్లంతు.. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు..
Nepal: నేపాల్‌కు చెందిన తారా ఎయిర్‌ లైన్స్ 9 NAET ట్విన్‌ ఇంజిన్ విమానం ఆచూకి గల్లంతైంది.

Nepal: నేపాల్‌కు చెందిన తారా ఎయిర్‌ లైన్స్ 9 NAET ట్విన్‌ ఇంజిన్ విమానం ఆచూకి గల్లంతైంది. విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. పఖోరా నుంచి జోమ్సోమ్‌కు వెళ్తుండగా రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. 19 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ దేశస్థులు ఉన్నారు. సిబ్బందితో కలిపి మొత్తం 22 మంది ప్రయాణికులున్నట్లు నేపాల్ మీడియా తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story