Srilanka Crisis : శ్రీలంకపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రపంచ బ్యాంక్..

X
By - Divya Reddy |30 July 2022 10:00 PM IST
Srilanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు
Srilanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. దేశంలో తగిన స్థూల ఆర్థిక విధాన కార్యాచరణ అమల్లోకి వచ్చేవరకూ కొత్తగా రుణాలిచ్చే ప్రణాళికేది లేదని ప్రపంచ బ్యాంకు మరోసారి స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరీకరణపై దృష్టి సారించే దిశగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్థిక పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి కోసం.. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన మూల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో తీవ్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజలపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com