ఐపీఎల్ 2021

SRH vs RCB : హైదరాబాద్‌ లక్ష్యం 150..!

హైదారాబాదు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఎనమిది వికెట్లు కోల్పోయి 149పరుగులు చేసింది.

SRH vs RCB : హైదరాబాద్‌ లక్ష్యం 150..!
X

హైదారాబాదు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఎనమిది వికెట్లు కోల్పోయి 149పరుగులు చేసింది. బెంగుళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ(33) రాణించాడు. మ్యాక్సివేల్ (59) చివరి వరకు ఆడడంతో జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక హైదరాబాదు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బెంగుళూరు జట్టును తక్కువ స్కోర్ కి పరిమితం చేశారు. హైదరాబాదు బౌలర్లలలో హోలర్డ్ 3, రషీద్ ఖాన్ 2, నదీమ్, భువీ, నటరాజన్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం హైదరాబాదు జట్టు.. రెండు ఓవర్లలలో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది.

Next Story

RELATED STORIES