టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు..

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు..
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టోర్ (సూపరింటెండెంట్), స్టోర్ కీపర్, లాండ్రీమ్యాన్ వంటి పోస్టుల్ని భర్తీ చేస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో మొత్తం 255 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు అప్లై చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ మార్చి 13లోగా అప్లై చేసుకోవాలి. 2021 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 మధ్య పరీక్షలు ఉంటాయి. మరిన్ని వివరాలకు https://indianairforcenic/

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్టికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో పంపాలి.

పోస్టుల వివరాలు..

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టోర్ (సూపరింటెండెంట్), స్టోర్ కీపర్, లాండ్రీమ్యాన్ వంటి పోస్టుల్ని భర్తీ చేస్తుంది.

ఎంపిక అయిన వాళ్లకి లెవెల్ 1 పోస్టుకు రూ.18,000, లెవెల్ 2 పోస్టుకు రూ.19,900, లెవెల్ 4 పోస్టుకు రూ.25,500 వేతనం లభిస్తుంది. ఇక వయస్సు అయితే 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story