TS Corona : తెలంగాణలో కొత్తగా 3,877 కొత్త కేసులు
TS Corona : గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,414 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,877 కొత్త కేసులు వెలుగు చూశాయి.
BY vamshikrishna28 Jan 2022 3:00 PM GMT

X
vamshikrishna28 Jan 2022 3:00 PM GMT
TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,414 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,877 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,54,976కి పెరిగింది. ఇక కరోనా మహమ్మారితో మరో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 7,10,479 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,414 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్రవైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story