AIASL Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

AIASL Recruitment 2023: న్యూఢిల్లీలో ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 495
పోస్టుల వివరాలు.. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 80, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 64, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 121, హ్యాండిమ్యాన్ 230.
అర్హత
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్.. ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయసు.. 28 ఏళ్లు మించకూడదు.
వేతనం.. నెలకు రూ.25,౯౮౦
జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్.. గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా
వయసు.. 28 ఏళ్లు మించకూడదు.
వేతనం.. నెలకు రూ.23,640
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్.. ఐటిఐ లేదా మూడేళ్ల డిప్లొమా
వయసు.. 28 ఏళ్లు మించకూడదు.
వేతనం.. రూ.25,980
యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్.. ఎస్ఎస్సీ లేదా పదోతరగతి
వయసు.. 28 ఏళ్లు మించకూడదు
వేతనం.. నెలకు రూ.23,640
హ్యాండిమ్యా్న్.. ఎస్ఎస్సీ లేదా పదోతరగతి
వయసు.. 28 ఏళ్లు మించకూడదు.
వేతనం..రూ.21,330
ఎంపిక విధానం.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు.. ఈ నెల 17,18,19, 20 తేదీల్లో జరుగుతుంది.
ఇంటర్వ్యూ వేదిక.. ఆఫీస్ ఆఫ్ ది హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్, ఏఐ యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై 600043.
ఇంటర్వ్యూ సమయం.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
వెబ్‌సైట్.. https://www.aiasl.in/
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com