టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు..

X
By - Prasanna |21 Sept 2021 6:00 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బీఐఆర్ఆర్‌డీ హాస్పిటల్- ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బీఐఆర్ఆర్‌డీ హాస్పిటల్- ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
విభాగాలు: ఆర్థో, అనెస్తీషియా, రేడియాలజీ
ఉద్యోగాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు 5 (ఆర్థో 2, అనెస్తీషియా 2, రేడియాలజిస్ట్ 1), రెసిడెంట్ డాక్టర్లు 2, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 3
ఒప్పంద వ్యవధి : ఏడాది
దరఖాస్తు ఆఖరు తేదీ: అక్టోబర్ 5
చిరునామా: డైరెక్టర్ కార్యాలయం, బీఐఆర్ఆర్‌డీ ఆసుపత్రి, టీటీడి, తిరుపతి
వెబ్‌సైట్: www.tirumala.org/SABIRRD.aspx
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com