ECET: ECET కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్‌కి నేడే చివరి తేదీ..

పాలిటెక్నిక్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ కోసం ఈసెట్(ECET) పరీక్ష రాసిన పాలిటెక్నిక్ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్‌కి గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జులై 14న ప్రారంభించారు. ఈ రోజే దీనికి గడువు ముగియనుంది. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా తమ సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వెబ్ కౌన్సెలింగ్‌కి ఫీజు బీసీ విద్యార్థులకు 1200/-, ఎస్సీ, ఎస్టీ రూ.600/- గా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ రుసుంని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
AP ECET కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ ఇలా చేస్కోండి..
---> cet-sche.aptonline.in లో AP ECET యొక్క అధికారిక సైట్‌ని సందర్శించండి.
----> హోమ్ పేజీలో AP ECET 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
----> ముందుగా మీ వివరాలతో నమోదు చేసుకోండి మరియు అవే లాగిన్ డిటెయిల్స్‌తో మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.
----> తర్వాత పేజీలో దరఖాస్తు ఫాంను పూర్తి చేసి, దరఖాస్తు రుసుము చెల్లించండి.
----> అవసరమైన విద్యార్హత, ఇతర ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయండి.
----> సబ్‌మిట్(SUBMIT)పై క్లిక్ చేసి, నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
----> తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి.
Tags
- ECET Councelling Registration
- Polytechnic
- Engineering
- ap ecet counselling registration
- ap ecet counselling
- ap ecet 2023 counselling
- ap ecet 2022 counselling dates
- ap ecet 2023 counselling latest update
- ap ecet 2023 counselling latest news
- ap ecet 2022 counselling
- tsecet candidate registration
- ap ecet 2022 counselling process
- ap ecet counselling 2022 process
- ap ecet counselling process 2022
- ap ecet 2022 counselling schedule
- ecet candidate registeration
- ap ecet 2022 registration fee payment dates
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com