EPFO Recruitment 2022: ఇంజనీరింగ్ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలు..

EPFO Recruitment 2022: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ప్రకటించింది. డిప్యూటేషన్ ప్రాతిపదికన కింది స్థానాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్ట్‌ల వివరాలు
చీఫ్ ఇంజనీర్ (సివిల్) - 01 ఖాళీ
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01 ఖాళీ
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 01 ఖాళీ
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 18 ఖాళీలు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 03 ఖాళీలు
జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 32 ఖాళీలు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01 ఖాళీ
ఎలా దరఖాస్తు చేయాలి
కింది చిరునామాకు 04.10.2022 తేదీ లోపు పంపించాలి.
ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్-I (HRM),
భవిష్య నిధి భవన్,
14 భికైజీ కర్నా ప్లేస్,
న్యూఢిల్లీ-110066.
నిర్ణీత వ్యవధి తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com