ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆఖరు తేదీ..

X
By - Prasanna |5 Dec 2022 11:11 AM IST
ESIC Recruitment 2022: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC హైదరాబాద్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అధికారిక వెబ్‌సైట్ www.esic.nic.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

పోస్ట్ పేరు స్పెషలిస్ట్ ఆఫీసర్
ఖాళీలు 33
అర్హత గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఉద్యోగ స్థానం తెలంగాణ/తమిళనాడు
ఉపాధి రకం కాంట్రాక్ట్ ఆధారం
ప్రారంభ తేదీ : 26/11/2022 చివరి తేదీ: 27/12/2022
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com