ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్ మేళా.. అపోలో హోంకేర్‌లో పోస్టుల భర్తీకి..

ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్ మేళా.. అపోలో హోంకేర్‌లో పోస్టుల భర్తీకి..
వర్శిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు

Osmania University: అపోలో హోంకేర్‌లో 130 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీల వద్ద ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అపోలో హోంకేర్‌లోని పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు. వివరాలకు 8247656356 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story