పదిపాసైన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు..

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్.. నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదవతరగతి ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో కుక్, స్టీవార్డ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య సమాచారం..
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)
పోస్టులు: కుక్, స్టీవార్డ్
మొత్తం ఖాళీలు: 50
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పురుష అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
వయసు: 01.04.2021 నాటికి 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 30, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 07, 2020
పూర్తి వివరాలకు https://joinindiancoastguard.gov.in/వెబ్‌సైట్ చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com