Indian Navy Recruitment 2022: టెన్త్, ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో గ్రూప్-సి పోస్టుల భర్తీ..

Indian Navy Recruitment 2022: టెన్త్, ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో గ్రూప్-సి పోస్టుల భర్తీ..
Indian Navy Recruitment 2022: హెడ్‌క్వార్టర్స్ అండమాన్ నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Indian Navy Recruitment 2022: హెడ్‌క్వార్టర్స్ అండమాన్ నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 112

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

ట్రేడులు: కార్పెంటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నెట్‌వర్క్ మెయింటినెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇండస్ట్రీయల్ పెయింటర్ తదితరాలు.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 06.09.2022

వెబ్‌సైట్: https://joinindiannavy.gov.in/

Tags

Read MoreRead Less
Next Story