IRCTC Recruitment 2022: ఐర్‌సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీ.. వాక్ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

IRCTC Recruitment 2022: ఐర్‌సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీ.. వాక్ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
IRCTC Recruitment 2022: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) సౌత్ సెంట్రల్ జోన్ నామినేటెడ్ మొబైల్/స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్‌ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 60

అర్హత: 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణులైనవారు అర్హులు.

వయసు: 01.08.2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

జీతం నెలకు రూ.30,000

పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్

ఎంపిక విధానం: విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్ ఇన్‌ఇంటర్వ్యూ : 24.08.2022, 25.08.2022 ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్ నగర్, భువనేశ్వర్, ఒడిశా.

27.08.2022, 28.08.2022 లలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్‌రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: https://irctc.com

Tags

Read MoreRead Less
Next Story