Capgemini : డిగ్రీ అర్హతతో ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీ క్యాప్‌జెమినీలో ఉద్యోగాలు.. జీతం రూ.2,75,000

X
By - Prasanna |15 Aug 2022 10:34 AM IST
Capgemini : క్యాప్‌జెమినీ ఇంజనీరింగ్ సంస్థ క్యాంప్ డ్రైవ్ ద్వారా నెట్ వర్క్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ డ్రైవ్ ద్వారా 100 నెట్ వర్క్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Software Jobs for Freshers
మొత్తం ఖాళీలు: 100 నెట్‌వర్క్ ఇంజనీర్లు
అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఎస్సీ/బీసీఏ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
అవసరమైన నైపుణ్యాలు:
నెట్‌వర్కింగ్ టెక్నాలజీలో నాలెడ్జ్ ఉండాలి.
మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు డెమాన్‌స్ట్రేషన్ సామర్థ్యాలు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.2,75,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: క్యాంపస్ డ్రైవ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com