NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

X
By - Prasanna |25 Aug 2022 11:31 AM IST
NIMS: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NIMS: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 200
పోస్టు: స్టాఫ్ నర్స్
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: సెప్టెంబర్ 6
వెబ్‌సైట్: https://www.nims.edu.in
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com