TS EAMCET : దరఖాస్తు గడువు పొడిగింపు..!

X
Final Exams Canceled:
By - TV5 Digital Team |17 May 2021 6:54 PM IST
TS EAMCET: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ మేరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఆచార్య ఎ.గోవర్దన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com