తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతలు

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏఆర్‌టీ సెంటర్లలో..

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ఏసీఎస్)- రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏఆర్‌టీ సెంటర్లలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య : 47

పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్-01, మెడికల్ ఆఫీసర్-24, కౌన్సెలర్-09, డేటా మేనేజర్-05, స్టాప్ నర్స్-04, ల్యాబ్ టెక్నీషియన్-01, కేర్ కోఆర్డినేటర్-03.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియెట్, డిప్లొమా, జీఎన్ఎం, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 11, 2020

చిరునామా: దరఖాస్తులను సంబంధిత జిల్లాల మెడికల్ సూపరింటెండెంట్ అధికారులకు పంపాలి.

పూర్తి సమాచారం కోసం: http://tsacs.telangana.gov.in

Tags

Read MoreRead Less
Next Story