తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది:కేటీఆర్

తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది:కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంత్రి కేటీఆర్ "తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది" అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నామన్నారు. తెలంగాణ మోడల్ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతోందన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు తమ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని వేరే రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఉమ్మడి పాలకులు కేటాయించిన నిధుల కంటే ఇరవై రెట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Tags

Next Story