"ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం"

ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం
X

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని జై బీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాదాసి జాలారావుకు మద్దతు తెలిపిన శ్రావణ్‌ కుమార్.. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. జూలారావు గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఇక గడపగడపకు దగా ప్రభుత్వం పేరుతో మార్చి 1 నుంచి 56 పేజీలతో ప్రజలకు పుస్తకం అందిస్తామన్నారు.

Next Story