సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం

సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం
X

సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తోంది. నిన్న రాత్రి డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి ప్రవేశించింది. ఈ ఎలుగుబంటిని చూసిన చూసిన ఇంటి యజమాని కేకలు వేయడంతో.. అది మరో ఇంట్లోకి ప్రవేశించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగారు.

Next Story