తమన్నా తల్లిదండ్రులకు పాజిటివ్..
By - Admin |26 Aug 2020 11:31 AM GMT
టాలీవుడ్ నటి తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. వారికి స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు.
టాలీవుడ్ నటి తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. వారికి స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్ట్ పాజిటివ్ అని తేలడంతో సిబ్బందికి, తనకూ పరీక్ష చేయించుకుంది. అయితే తమన్నాకి, సిబ్బందికి నెగిటివ్ అని వచ్చింది. వైద్యుల సాయంతో అమ్మానాన్నకు చికిత్స కొనసాగుతోంది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com