అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం

X
By - Admin |24 Aug 2020 11:02 AM IST
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజూమున భూ ప్రకంపనలు సంభవించాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజూమున భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదయ్యింది. సోమవారం తెల్లవారుజాయిన 3 గంటల 36 నిమిషాలకు చాంగ్లాంగ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో ఈ భూకంపం సంభవించినట్లు భూ కంప అధ్యయన కేంద్రం పేర్కొంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇంటిలో నుంచి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com