దేశంలో 30 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా కేసుల సంఖ్య 30,05,281కి చేరింది.

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 29,580 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 30,05,281కి చేరింది.

Read MoreRead Less
Next Story