సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు

సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు
తెలంగాణలో సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 9 నుంచి 14 వరకు ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌)..

తెలంగాణలో సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సెప్టెంబర్‌ 9 నుంచి 14 వరకు ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 28 నుంచి 29 వరకు ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags

Next Story