అమెరికాలో గ్రాండ్‌గా చంద్రబోస్‌ మీట్‌ అండ్ గ్రీట్‌

అమెరికాలో గ్రాండ్‌గా చంద్రబోస్‌ మీట్‌ అండ్ గ్రీట్‌
X
ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 2వేల మంది పాల్గొన్నారు

అమెరికా న్యూజెర్సీ ఎడిసన్‌లో ప్రముఖ పాటల రచయిత, ఆస్కార్‌ అవార్డ్‌ విజేత చంద్రబోస్‌ మీట్‌ అండ్ గ్రీట్‌ గ్రాండ్‌గా జరిగింది.. ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 2వేల మంది పాల్గొన్నారు.. తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రబోస్‌ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.. వారిని ఇలా సన్మానించుకవోడంతో ఎంతో సంతోషంగా ఉందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

Tags

Next Story