తిరుమల కొండపై కృతి సనన్‌కు కిస్సులు.. మండిపడుతున్న హిందూ సంఘాలు

తిరుమల కొండపై కృతి సనన్‌కు కిస్సులు.. మండిపడుతున్న హిందూ సంఘాలు
X
తిరుమల కొండపై ఆదిపురష్‌ బృందం సందడి చేసింది. ఈ క్రమంలోనే సినిమా దర్శకుడు ఓం రౌత్‌ హీరోయిన్‌ కృతిసనన్‌ను ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టాడు

తిరుమల కొండపై ఆదిపురష్‌ బృందం సందడి చేసింది. ఈ క్రమంలోనే సినిమా దర్శకుడు ఓం రౌత్‌ హీరోయిన్‌ కృతిసనన్‌ను ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టాడు. అనంతరం ఫ్లైయింగ్‌ కిస్‌ కూడా పట్టుకున్నారు. దీంతో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పనులు చేయడం వలన కొండ పవిత్రతపై దెబ్బ పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీటీడీ ఇలాంటి సంఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే నయన తారా కూడా చెప్పులు వేసుకొని కొండపై పర్యటించిందని గుర్తుచేశారు. అయినా కూడా టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడిస్తున్నారు.

Tags

Next Story