Actress Ashita : నాకు మంచి అవకాశాలు రాకపోవడానికి కారణమదే..

Actress Ashita : నాకు మంచి అవకాశాలు రాకపోవడానికి కారణమదే..
X
Actress Ashita : సాండల్‌వుడ్ నటి అశిత ఇటీవళ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actress Ashita : సాండల్‌వుడ్ నటి అశిత ఇటీవళ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటూ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కొంత తగ్గిందనుకుంటున్నారని.. కానీ అది వాస్తవం కాదని చెప్పింది అశిత. 'నేనూ క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యా.. సాండల్‌వుడ్‌లో ఉన్న పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే లేదంటే సినిమా అవకాశాలు రాకుండా నరకం చూపిస్తారు' అని వాపోయింది. క్యాస్టింగ్ కౌచ్‌కి లొంగి వారు చెప్పింది వింటే నేనూ మంచి అవకాశాలు సంపాదించుకునేదాన్నని చెప్పింది. అయితే ఎవరు తనను క్యాస్టింగ్ కౌచ్‌కు గురిచేసే వివరాలను మాత్రము చెప్పలేదు ఈ సాండల్‌వుడ్ తార.

Tags

Next Story