Brahmastra : వాటి పైనే దృష్టిపెట్టండి : అలియా భట్

Brahmastra : వాటి పైనే దృష్టిపెట్టండి : అలియా భట్
Brahmastra : బ్రహ్మాస్త్ర మూవీలో అలియా పాత్రపై అంతటా విమర్శలు ట్రోల్స్ వస్తున్నాయి.

Brahmastra : బ్రహ్మాస్త్ర మూవీలో అలియా పాత్రపై అంతటా విమర్శలు ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై సనీ రిపోర్టర్స్ ఆమెను ప్రశ్నించారు. అలియా సమాధానం చెప్తూ... 'మనం జీవితంలో అన్నింటినీ పాజిటివ్‌గా చూడాలి.. పాజిటివ్ విషయాలనే పరిగణలోకి తీసుకోవాలి. బ్రహ్మాస్త్ర మూవీ పెద్ద విజయం సాధించి అయినా నా పాత్రపై కొందరు ట్రోల్స్ చేస్తున్నా నేను వాటిని పట్టించుకోవడంలేదు. బ్రహ్మాస్త్రం పెద్ద సక్సస్ అయిన విషయం మీకు కూడా తెలుసు, సినిమాలో ఉన్న పాజిటివ్ అంశాలనే మీరు చూడండి.'

ఇదే ప్రశ్నను దర్శకుడు అయాన్ ముఖర్జీని కూడా అడిగారు సినీ రిపోర్టర్స్... ఆయన మాట్లాడుతూ.. 'అలియా భట్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్న విషయం వాస్తవమే.. పార్ట్ వన్ లో ఆమె పాత్రకు అంతే ప్రాధాన్యత ఉంది. పార్ట్ 2 లో అలియా పాత్ర అనేక సాహసాలు చేస్తుందని, వేచి చూడండి.' అని అన్నారు.

Tags

Next Story